ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలనను పాతిపెట్టి ప్రజారంజక, ప్రజాస్వామ్య, రాజ్యంగబద్ధ కూటమి పాలనకు ప్రజలు కంకణం కట్టి ఏడాది అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
#tdp #nda #chandrababu #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️